దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుహాని శర్మ ‘బిజిలి’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రముఖ నటి శ్రుతిహాసన్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. లైట్‌బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిజిలిగా రుహాని శర్మ
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 08:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)