బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘సిగ్మా’

22 గంటల క్రితం

30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘సిగ్మా’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 03:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘సిగ్మా’. తమిళ నటుడు విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం నెల రోజులు పూర్తికాకముందే ఓటీటీలోకి రానుంది. ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై అల్లిరాజా సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్