న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రభుత్వ సిఫార్సు మేరకు 2026 వర్షాకాల సమావేశాల కోసం పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారని ఆయన చెప్పారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, సంప్రదింపులు, నిర్ణయాల కోసం ఈ సమావేశాలు 2026 జూలై 20న ప్రారంభమై, ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)