శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వెటర్నరీ ఏడీ బాధ్యతల స్వీకరణ

1 గంట క్రితం

వెటర్నరీ ఏడీ బాధ్యతల స్వీకరణ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 05:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : స్థానిక పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడిగా డా. బి.వి.వి సత్యనారాయణరావు బాధ్యతలు స్వీకరించారు. రామచంద్రపురం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఆయన ఆలమూరుకు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు. ఇక్కడ సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న డా. ఎల్.అనిత డిప్యూటీ డైరెక్టర్గా ఉద్యోగోన్నతి పొంది అమలాపురంలో బాధ్యతలు స్వీకరించారు. పశుపోషకులకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని సత్యనారాయణరావు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్