శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఆజా మేరీ జానీ’ పాట విడుదల

3 గంటల క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 07:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘బాబా బ్లాక్‌ షీప్‌’. టిను ఆనంద్‌, ఉపేంద్ర లిమాయే, జార్జ్‌ మరియన్‌, అక్షయ్‌ లగుసాని, విష్ణు ఓయి, కార్తికేయ, విస్మయశ్రీ, మాల్వీ మల్హోత్రా, కశ్యప్‌, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ‘ఆజా మేరీ జానీ’ పాటను విడుదల చేశారు. చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుని మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్