శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌ విడుదల

1 గంట క్రితం

‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 08:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. ఈ చిత్ర టీజర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ఓ పల్లెటూరి అమ్మాయి అంతరిక్షం వైపు ప్రయాణం సాగించే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్‌ సూచిస్తోంది. సాత్విక కథానాయికగా నటిస్తుండగా, శ్రుతి హాసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్‌ మీడియా పతాకంపై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సమర్పిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్