కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ ‘అక్క’ టీజర్ విడుదలైంది. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ టీజర్ను విడుదల చేసింది. ఇందులో కీర్తి భవాని అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. టీజర్ చూస్తుంటే ఈ సిరీస్ యాక్షన్ సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్లో రాధికా ఆప్టే, తన్వి ఆజ్మీ కీలక పాత్రలు పోషించారు. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
గ్యాంగ్స్టర్ ‘అక్క’గా ...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 08:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)