శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స

6 గంటల క్రితం

balayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 07:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ హీరో బాలకృష్ణకు మోకాలికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయనను శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నట్లు తెలిపారు. షూటింగ్‌లో జరిగిన గాయం కారణంగా మోకాలి కండరాలు దెబ్బతినడంతో దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి, దెబ్బతిన్న కండరాలు, కణజాలాన్ని వైద్యులు సరిచేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. పూర్తిగా కోలుకునేందుకు ఆయన ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్