సైన్స్ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ‘చంద్రయాన్’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. తెలంగాణ యాసతో ప్రారంభమయ్యే ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. శివ కుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో ప్రవీణ్ మొలక నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తున్నారు.
‘చంద్రయాన్’ టైటిల్ గ్లింప్స్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 07:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)