శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ విడుదల

1 గంట క్రితం

poster
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 08:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కృష్ణాష్టమి సందర్భంగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన మార్కండేయ పాత్రలో కనిపించనున్నారు. భక్తి, ఆధ్యాత్మిక భావాలతో తెరకెక్కుతున్న ఈ వైవిధ్యభరితమైన చిత్రానికి నాగరాజ్ కొట్టే దర్శకత్వం వహిస్తున్నారు. జయశ్రీ మీడియా సమర్పణలో కలాల్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్