శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'కామ్రేడ్ కళ్యాణ్' టైటిల్ సాంగ్ విడుదల

8 గంటల క్రితం

'కామ్రేడ్ కళ్యాణ్' టైటిల్ సాంగ్ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో శ్రీవిష్ణు నటిస్తున్న 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్రం అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్