రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధర్మన్’ చిత్రం సంక్రాంతి విడుదల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇంకా 40 శాతం చిత్రీకరణ పూర్తికావాల్సి ఉండటంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్, రాశీ ఖన్నా, రుక్మిణి వసంత్, శ్రీలీల, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
'ధర్మన్`సంక్రాంతికి రాదు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 07:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)