ప్రముఖ నటుడు విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ బ్యానర్ పై నటిస్తోన్న తాజా చిత్రం 'జాకీ - నో రీటేక్స్ అలౌడ్`. దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధృవ్ స్టంట్‌మ్యాన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు.
'జాకీ`గా ధృవ్
57 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 07:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)