మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎపిక్‌’

9 గంటల క్రితం

9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎపిక్‌’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 05:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్‌’ అక్టోబర్‌ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్