బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మందాకినీకి హ్యాపీ బర్త్‌డే!

18 జులై, 2026

mandakini
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, టాలీవుడ్ హీరో మహేష్ బాబు జంటగా నటిస్తున్న చిత్రం 'వారణాసి'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా 'మందాకినీ' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 18న ఆమె పుట్టినరోజు సందర్భంగా, రాజమౌళి సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలకు ఆయన, "ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పుకణిక" అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే మహేష్ బాబు, "మా ఒక్క మందాకినీకి హ్యాపీ బర్త్‌డే" అంటూ శుభాకాంక్షలు పోస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్