ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘హ్యాపీ జర్నీ’ ట్రైలర్ విడుదల

11 గంటల క్రితం

happy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అభిరామ్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణ, ఆమని, ఝాన్సీ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. సెప్టెంబర్ 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను యూనిట్ శనివారం విడుదల చేసింది. గుత్తా ప్రొడక్షన్స్‌, కమలాకర్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్