బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

30న ‘ఆదర్శ కుటుంబం’

8 గంటల క్రితం

30న ‘ఆదర్శ కుటుంబం’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 06:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ విడుదల తేదీ ఖరారైంది. తొలుత అక్టోబర్‌ 9న విడుదల చేయాలని భావించినప్పటికీ, చిత్రీకరణ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నట్లు వెంకటేష్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్‌, నారా రోహిత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్