శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'లతారెడ్డి`గా కీర్తిసురేష్

1 గంట క్రితం

'లతారెడ్డి`గా కీర్తిసురేష్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 08:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కీర్తి సురేశ్‌ నటిస్తున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో కీర్తి ‘లతా రెడ్డి’ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, కల్యాణ్‌ రామ్‌, కృతిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్