శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కనకదుర్గ’ నుంచి నరేశ్‌ పోస్టర్‌

2 గంటల క్రితం

‘కనకదుర్గ’ నుంచి నరేశ్‌ పోస్టర్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నటుడు నరేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’. నవరాత్రుల సందర్భంగా చిత్రబృందం తాజాగా పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. త్వరలో తొలి పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బిర్లా స్టూడియోస్‌, టెంపుల్‌ టౌన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తుండగా, కాజల్‌ చౌదరి కథానాయికగా నటిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్