ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 6న ప్యారడైజ్‌ టీజర్‌

1 రోజు క్రితం

movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ప్యారడైజ్‌’ నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్న నాని నటించిన ఈ చిత్రం టీజర్‌ను ఆగస్టు 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో నానికి జోడీగా కాయదు లోహర్‌ నటిస్తుండగా, ప్రముఖ నటుడు మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్