ప్రముఖ నటి రేణుదేశాయ్ తాజాగా ‘కాశీ మజిలీ’ చిత్రంలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 13న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. మలయాళ చిత్రం ‘చిన్న చిన్న ఆశై’ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘‘కొన్ని ప్రేమ కథలకు మరో అవకాశం దక్కాలి’’ అనే థీమ్‌తో దర్శకుడు యమున కిశోర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. జెకె ఆర్ట్స్ పతాకంపై జగదీష్ కుమార్ కాళ్లూరు నిర్మించారు.
'కాశీ మజిలీ`లో రేణుదేశాయ్
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)