రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘#ROPO23’ చిత్రంలో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రితేశ్‌కు స్వాగతం పలుకుతూ చిత్రబృందం ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇందులో రామ్ ‘వీర’ పాత్రలో కనిపించనున్నారు. రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రామ్ మూవీలో రితేష్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 07:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)