సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సమంతకు సీమంతం

17 జులై, 2026

samantha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 07:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టాలీవుడ్ హీరోయిన్ సమంతకు సీమంతం వేడుక జరిపారు. ఇటీవల తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సన్నిహితుల వివాహ వేడుకకు హాజరైన సమంతకు, ఆ కార్యక్రమంలోనే ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు సర్‌ప్రైజ్‌గా సీమంతం నిర్వహించారు. ఎలాంటి హడావిడి లేకుండా సంప్రదాయబద్ధంగా కొత్త బట్టలు పెట్టి, స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. ఈ సర్‌ప్రైజ్‌కు సమంత ఆనందం వ్యక్తం చేశారు. తన భర్తతో కలిసి ఈ ఆనంద క్షణాలను ఆస్వాదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్