హీరో సాయిదుర్గా తేజ్ నటిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ నుంచి అప్‌డేట్ వచ్చింది. గత రెండేళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆయనకు తొలి సినిమా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
సంక్రాంతికి ‘సంబరాల ఏటిగట్టు’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)