పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. టబు, జరీనా వహాబ్, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
‘స్లమ్డాగ్’ షూటింగ్ పూర్తి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 08:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)