మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి కయాదు లోహర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఐ యామ్ గేమ్’. ఈ చిత్రం నుంచి ‘ఎవరే నువ్వు నాకేమవుతావే’ పాటను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. జేక్స్ బెజోయ్ సంగీతం అందించిన ఈ పాటను గాయకుడు అర్మాన్ మాలిక్ పాడారు. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దుల్కర్ సల్మాన్ తన సొంత నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘ఐ యామ్ గేమ్’ నుంచి పాట విడుదల
20 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)