జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సూర్య 47' చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను జూలై 23న, సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా, సూర్య పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు.
23న 'సూర్య 47' టైటిల్, ఫస్ట్‌లుక్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 08:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)