హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అగధ’. ఈ సినిమా ఆగస్టు 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. అజయ్ కె.ఆర్. సమర్పిస్తున్నారు.
‘అగధ’ ట్రైలర్ విడుదల
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 10:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)