మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండు రోజుల వ్యవధిలో రెండు సినిమాలు

20 గంటల క్రితం

nayana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నటి నయనతార నటించిన ‘టాక్సిక్‌’, ‘హాయ్‌’ చిత్రాలు రెండు రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రెండు సినిమాల్లోనూ ఆమె విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్‌’లో నయనతార గంగ అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది. విష్ణు ఎడవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హాయ్‌’లో హీరో కవిన్‌కు జోడీగా నయనతార నటించారు. ఈ చిత్రాన్ని ఆమె సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌పై నిర్మించారు. ‘హాయ్‌’ ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్