ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన సందర్భంగా ఆయన నటిస్తోన్న ‘విశ్వంభర’ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌తోపాటు టైటిల్ తగ్గట్టుగా సంగీతం కూడా ఎలివేట్ అయ్యేలా ఓఎస్‌టి (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) గౌర హరి స్వరపరిచిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. దర్శకుడు వస్సిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి త్రిష నటిస్తోంది. చిత్ర నిర్మాతలు ఈసినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు.
విశ్వంభర కొత్త పోస్టర్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 22, 2026, 07:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)