శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'వన్ సన్ వన్ మూన్` పాట విడుదల

7 గంటల క్రితం

'వన్ సన్ వన్ మూన్` పాట విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 07:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జైలర్‌ 2’ నుంచి ‘వన్‌ సన్‌ వన్‌ మూన్‌’ లిరికల్‌ సాంగ్‌ శుక్రవారం విడుదలైంది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ‘జైలర్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్