కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న కొత్త సినిమా 'ఎస్కే 27` టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్ గా కయాదు లోహర్ నటిస్తోంది. 'పార్కింగ్` చిత్రంతో జాతీయ అవార్డును గెలుచుకున్న డైరెక్టర్ రామ్ కుమార్ నే ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ దర్శకుడు సాయి అభ్యాంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
శివకార్తికేయన్ కొత్త సినిమా 'ఎస్కే 27`
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 07:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)