మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘డ్యూ డేట్‌’ షూటింగ్‌ ప్రారంభం

9 గంటల క్రితం

‘డ్యూ డేట్‌’ షూటింగ్‌ ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 05:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లోమేష్‌ పుడిపెద్ది, జయశ్రీ జంటగా నటిస్తున్న ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో భాగంగా హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆనంద్‌.కె. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామాను పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మిస్తున్నారు. ప్రస్తుత సామాజిక అంశం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ 15 రోజుల పాటు కొనసాగనుంది. ప్రణీత పట్నాయక్‌, విజ్క్షాని, కృష్ణ భగవాన్‌ తదితరులు నటిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్