‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి మంగళవారం విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్లు తెలుస్తోంది. మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న హీరోలుగా, రిద్ధి కుమార్, మేఘా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, వి.కె. నరేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హ్యాపీ ఆక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్లపై సాదత్, ముని శివ నిర్మిస్తున్నారు.
‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 06, 2026, 06:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)