రవితేజ, జేడీ చక్రవర్తి సుమారు 26 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటించనున్నట్లు సమాచారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి ప్రతినాయకుడిగా రవితేజను ఢీకొట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్, అనస్వర రాజన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలో చిత్రబృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
విలన్‌గా జేడీ చక్రవర్తి?
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 06, 2026, 06:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)