సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్లరికి అమ్మ.. రేణుకమ్మ

2 గంటల క్రితం

ఎల్లరికి అమ్మ.. రేణుకమ్మ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘తిరువీర్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘భగవంతుడు’. ఈ సినిమా నుంచి ‘ఎల్లరికి అమ్మ.. రేణుకమ్మ’ అంటూ సాగే జానపద గీతాన్ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఎల్లమ్మపై సాగే ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యం, హుషారెత్తించే సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్‌. కృష్ణ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చగా, అద్దుల జంగిరెడ్డి ఆలపించారు. ఈ చిత్రంతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి పనస నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్