హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ‘తెల్ల కాగితం’ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు బాబీ, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ.. బ్లాక్‌బస్టర్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయని అన్నారు. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ‘తెల్ల కాగితం’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘తెల్ల కాగితం’ టీజర్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 07:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)