గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మెగా 158 నుంచి అప్‌డేట్‌!​

1 రోజు క్రితం

chiru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 09:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'మెగా 158'. దీని నుంచి చిత్ర యూనిట్‌ కీలక అప్‌డేట్‌ను పంచుకుంది. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల్లో చిరంజీవి డూప్‌ను ఉపయోగించకుండా స్వయంగా రిస్కీ స్టంట్స్‌ చేస్తున్నారని సమాచారం. రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ వీటిని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో ఫైటర్లు షూటింగ్‌లో పాల్గొంటున్నారని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఈ చిత్రం టైటిల్‌ టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22)న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్