ప్రజాశక్తి- వేటపాలెం : బాపట్ల జిల్లా వేటపాలెంలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను భార్య మెడకు బిగించి భర్త హత్య చేశాడు. ఆమోదగిరిపట్నంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ జనార్థన్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
వేటపాలెంలో దారుణం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 02:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)