మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈనెల 24 నుండి 10 రోజులు పరిశ్రమలు బంద్ : జీడి వ్యాపారులు

6 గంటల క్రితం

Industries to shut down for 10 days starting the 24th: Cashew traders
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీకాకుళం : జీడి పిక్కల ధర, జీడి పప్పు ధరలకు వ్యత్యాసం ఉండడంతో పరిశ్రమలకు నష్టాలు రాకుండా ఉండేందుకు, పరిశ్రమలు నిలదొక్కుకోవడం కోసం ఈ నెల 24 నుంచి ఆగస్టు 3 వ తేదీ వరకు పది రోజుల పాటు బంద్ నిర్వహించనున్నట్లు ఇండస్ట్రీయల్ జీడి పరిశ్రమల సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు ప్రకటించారు. కాశీబుగ్గ ఇండస్ట్రీయల్ జీడి పరిశ్రమల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జీడి వ్యాపారులు సమావేశమయ్యారు. తమ పరిశ్రమలకు నష్టం రాకుండా ఉండాలని 10 రోజులపాటు బంద్ చేపట్టాలని నిర్ణయించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్