ఢిల్లీ : ఢిల్లీలో విమానంలోనే సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీలను పోలీసులు అరెస్ట్ చేశారు. విమానం ల్యాండ్ కాగానే వారిని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వేచ్ఛగా సంచరించే హక్కుకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ, ముగ్గురు నేతలను తక్షణమే, ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.
సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అరెస్ట్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 10:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)