శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జార్ఖండ్‌, ఒడిశాల్లో ఈడి సోదాలు

3 గంటల క్రితం

ED raids
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రాంచీ : జార్ఖండ్‌ స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ స్కామ్‌ (జెఎస్‌సిబి) స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) శుక్రవారం దాడులు చేపట్టింది. జార్ఖండ్‌, ఒడిశాలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపారవేత్త సంజయ్ కుమార్ దాల్మియా, అప్పటి జెఎస్‌సిబి అధికారులతో కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడినట్లు సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్