శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ

52 నిమిషాల క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 07:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. అనంతరం ఎర్రకోట ప్రాకారాల నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్