కోల్‌కాతా : మమతా బెనర్జీకి సన్నిహితుడు, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో పార్టీ కార్యాలయంలో మృతి చెందారు. ఆయన మృతదేహం కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంపూర్హట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
తృణమూల్ నేత అనుమానాస్పద మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 09:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)