శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

1 గంట క్రితం

Tirupatitemple
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల : వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లలో యాత్రికులు వేచివున్నారు. టోకెన్ లేని యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 71,668 మంది యాత్రికులు దర్శించుకోగా, 32,975 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్