ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్
ప్రజాశక్తి-గుంటూరు : జోరువానను సైతం లెక్కచేయకుండా బ్యాంకు ఉద్యోగులు గురువారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.








కామెంట్‌లు (0)