ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సింగనమలలో బర్డ్‌ ఫ్లూ కలకలం

1 గంట క్రితం

birdflu.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 11:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సింగనమల : అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్ధాపురం గ్రామంలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో వైద్య, పశువైద్య, పంచాయతీ, పోలీసు శాఖల అధికారులు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోళ్లు, ఇతర పక్షులను ఇళ్లకు దూరంగా ఉంచాలని, బర్డ్‌ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి తీహార్నిషత్, సురేంద్ర రెడ్డి సిహెచ్ఓ మోహన్ రావు, మల్లికార్జున, పశు వైద్యాధికారి శాఖ జెడి ప్రేమ్ చంద్, ఏడి రత్నాకర్, తాసిల్దార్, శ్రీధర్ మూర్తి, ఎంపీడీవో సాల్మన్, సీఐ సుబ్బరాయుడు, పశువైద్యాధికారి గోవిందరాజులు సిబ్బంది పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్