మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ రెడ్డి అరెస్ట్‌

12 గంటల క్రితం

brs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సికింద్రబాద్‌ : బిఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేస్తూ సికింద్రాబాద్‌లోని మెడికవర్‌ ఆస్పత్రి సమీపంలో క్రిశాంక్‌ బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్