గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణ శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల ఆందోళన

1 గంట క్రితం

Speaker Gaddam Prasad.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 10:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్లకార్డులు పట్టుకుని బీఆర్‌ఎస్‌ సభ్యులు మండలి పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ప్లకార్డులను తొలగించాలని మండలి చైర్మన్‌ మార్షల్స్‌ను ఆదేశించారు. అయితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తమ నిరసన కొనసాగించారు. పోడియం వద్ద పేపర్లను చింపి గాల్లోకి విసిరారు. దీంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్