ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం తాడేపల్లిలోని బ్రహ్మం చౌదరి నివాసానికి వెళ్లిన సిఎం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వరకూ పర్యవేక్షించాలని వైద్యులకు సిఎం చంద్రబాబు సూచించారు.
బ్రహ్మం చౌదరికి చంద్రబాబు పరామర్శ
08 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 08, 2026, 08:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)